ఆదరించుమయ్యా, ఆదుకునేవాడా.

 


 

పల్లవి

ఆదరించుమయ్యా, ఆదుకునేవాడా  

చేరడియుమయ్యా సేదార్చేవాడా “2”

యేసయ్యా... యేసయ్యా...

నీ మీదే నా ఆశయ్యా... “అదరించుమయ్యా...”


రెక్కలే... విరిగినా... గువ్వనై నీ ఒరిజినా...

ఎండలో... వాదినా... పువ్వనై నీ రాలిన...

దిక్కుతోచక నిన్ను చేరి...

కాదనవవని నిన్ను నీ వేదితి...

నన్ను దర్శించుమో యేసయ్యా... (2)


నన్ను దైరపర్చుమో నా యేసయ్యా... “అవును

ఆశలే... అడుగంటేనే... నీరసలే ఆవరంచేనే...

నీదయే... కరువాయేనే...

నా గూడుయే చెదరిపోయేనే...


నీతోడు నీ కోరుకుంటినీ...

నీ పిలుపుకై నే వెచ్చితుంటినీ...

నీ దరిచెరుకో యేసయ్యా... (2)

నన్ను కాదనకు మా నా యేసయ్యా