సృష్టి కర్త యేసు దేవా Srustikarta yesudeva song




సృష్టికర్త యేసు దేవ సర్వలోకం నీమాట వినునూ

సర్వలోకం రాజా సకలం నీవెగా
సర్వలోక రాజ సకలం నీవేగ
సన్నుతింతును అనునిత్యము

కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షా రసముచేసి
కనలేని అంధులకు చూపునొసగి చెవిటి మూగల బాగుచేసితివి
నీకసాధ్యమేది లేనె లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు
సర్వలోక రాజ సకలం నీవేగ
సన్నుతింతును అనునిత్యము

మ్రుతులాసహితము జీవింపచేసి మ్రుతిని గెలిచి తిరిగిలేచితివి
నీరాజ్యములో నీతో వసింప కొన్నిపొవ త్వరలో రానుంటివే
నీకసాధ్యమేది లేనె లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు
సర్వలోక రాజ సకలం నీవేగ
సన్నుతింతును అనునిత్యము