నేడే రక్షణ పొందండి

 


ఒక రోజు ఒక వ్యక్తి బార్ లో కూర్చుని తాగుతుంటే అతనికి టేబుల్ మీద క్రీస్తు గురించిన ఒక పొంప్లాట్ కనిపించింది. అతను దాన్ని చేతిలోకి తిస్కొని చూసాడు.. అందులో యేసుక్రీస్తు గొప్ప దేవుడు ఆయన మన పాపాల కోసం చనిపోయాడు అని కొంచెం చదివి ఆ పేపర్ నీ తన డ్రింక్ లోకి stuffing కి వాడుకున్నాడు .. ఆ తర్వాత అతను తన కార్ లో వెళ్తున్నప్పుడు తనకి ఘోరమైన accident అయ్యి చనిపోయాడు.. ఒకవేళ  అతను ఆ రోజు పూర్తిగా ఆ పోంప్లాట్ చదివి ఉంటే అతను ఆ మరణం నుంచి తప్పించుకునే వాడు.. మీరు అనవొచు full ga తాగినవడు ప్రభువుని నమ్మిన చేస్తాడు. నమ్మకపోయినా చస్తాడు అని.. కానీ ఒకవేళ అతను ఆహ్ రోజు నిజదేవుడు అని తెలుసుకుని ఉండి ఉంటే అతను మరుక్షణం తన జీవితాన్ని యేసుక్రీస్తు కి అర్పించేవాడు.. అప్పటి నుంచి ఆ జీవితం తనది కాదు ఆహ్ ప్రభువు ది. ఒక తల్లి తన బిడ్డ ని కాపాడుకుంటూ ఉన్నట్టు ఆ ప్రభువు అతని ప్రాణాన్ని ఏ అపాయం రాకుండా తన చుట్టూ కావాలి కాచేవాడు.  తన దేవ దూతల్ని తన చుట్టూ ఉంచేవాడు.. 


కానీ అతను దేవుని గురించి తెలుసుకోలేదు. తన దగ్గరకి దేవుడు పంపించిన సువార్తను stuffing కీ వాడుకున్నాడు..చివరి అవకాశాన్ని దేవుడు తనకి ఇచ్చాడు కానీ అతను దానిని use చేసుకోలేదు.. దేవుని ప్రేమ కొలవలేము. అలాగే ఆయన ఉగ్రతను తాలలేము.. 

ఒకవేళ మీరు ఇంకా నిజమైన దేవుడు గురించి తెలుసుకోలేదా? నామ మాత్రపు క్రైస్తవులుగా ఉంటున్నారు.. మీ వద్దకు దేవుడు ఎన్నో సార్లు వాక్యాన్ని పంపించి ఉంటాడు.. కానీ సాతాను శక్తులకు లోబడి , లోకాసలు వైపు చూస్తున్నారా? బహుశా మీకు ఇదే చివరి అవకాశం అయ్యి ఉండొచ్చు.. తక్షణమే మారండి. ఆ యేసుక్రీస్తు మీ మారు మనస్సు కోసం ఆయన ఎదురు చూస్తున్నారు.. ఆయన మీతో కలిసి నిత్య పరలోక రాజ్యములో ఉండటానికి ఆశ పడ్తున్నాడు. లోకాసలకి లొంగిపోతున్నారా? మీరు చూస్తున్న అందం,లోకం ఇవేవీ శాశ్వతం కాదు. మీ అందం కొన్నాళ్లకు తగ్గిపోతుంది. 


మీరు సంపాదించిన ధనం కరిగిపోతుంది. మీ కుటుంబాలలో శాంతి,సమాధానాలు ఉండవు.. లోకాసలకు లోబడి ఎవరైతే ఉంటారు వారు నిత్య నరకగ్నిలో పడవేయ బడతారు.. అక్కడ అగ్ని ఆరాదు, పురుగు చావదు.. ఆనాడు మీరు ప్రభువు నీ చూసి ఆర్తనాదాలు పెట్టిన ఆయన మీరు ఎవరో తెలియదు అని చెప్తాడు.. ఎందుకంటే ఆయన మిమ్మల్ని తన అక్కున చేర్చోకోడానికి ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా మీ వద్దకు సువార్త నీ పంపించి ఉంటాడు.  కానీ లోకపు డంబాలలో పడి ఆయనని విస్మరించారు.. ఫలించని చెట్టు అభివృద్ధి చెందదు అని ప్రభువు చెప్పాడు.  కాబట్టి తక్షణమే క్రీస్తును గురించి తెలుసుకోండి.. మీ జీవితంలో మికుంటున్న ప్రతి అవసరతని నమ్మకంతో ఆయనని అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన గొప్ప దేవుడు... అన్యజనులు వలె మన దేవుడు విగ్రహాలలో లేదు.. ఆయన సత్య సువార్త లో ఉన్నాడు . ఆయన మనతో తన సత్య సువార్త ద్వారా మాట్లాడతాడు.. మీ నడతలని బాగు చేస్తాడు.. మీ ప్రతి సమస్యని తీరుస్తాడు.  ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు... ఆయన మనల్ని ఎన్నటికీ విడువడు. ఎడబాయడు.. 



రేపటి నుంచి ఉపవాస ప్రార్థనలను పరిశుద్ధం గా , పరిశుద్దాత్మ కోసం, మీ ఆత్త్మల రక్షణ కోసం దేవుణ్ణి అడిగి ప్రార్థించండి.. బైబిల్ నీ చదవండి . మీ జీవితం లో మీకున్న ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు మీకు సమాధానాన్ని దేవుడు ఇస్తాడు.. ఆయన మీతో మాట్లాడతాడు... 

ఒక్కసారి మీరు క్రీస్తు మార్గంలోని కి వెళ్లి చూడండి... మీకు ఉన్న ప్రతి బాధను ఆయన దూరం చేస్తాడు . మిమ్మల్ని హత్తుకుని మిమ్మల్ని ఓదారుస్తాడు.

రేపటి నుంచి పరిశుద్దాత్మ కొరకు ప్రార్థించండి..

ఈ ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కరూ క్రీస్తును ఎరిగి సత్య మార్గంలో నడవాలి అని, పరలోకరాజ్యం లో నా పేజీ followers ప్రతి ఒక్కరూ ఉండాలి అని కోరుకుంటున్నా.. ఆమేన్..


సువార్త నీ త్రోసివెస్తే దేవుని ఉగ్రత గురిఅవ్వుతారు . నిత్య నరకాగ్ని లో పడవేయ బడతారు.. గుర్తుంచుకోండి.